Home తెలంగాణ నేతలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ || Minister Sridhar visited the leaders

నేతలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ || Minister Sridhar visited the leaders

0
నేతలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ || Minister Sridhar visited the leaders

 

Nsnnews// మృతి చెందిన కాంగ్రెస్ నేతల కుటుంబాలను..మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పలువురి మృతుల కుటుంబాలను కలసి పరామర్శించారు. మంథని మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీపతి బానయ్య, వెంకటపూర్ మాజీ ఎంపీటీసీ కుడుదుల వెంకన్నలను మంత్రి శ్రీధర్ బాబు…పార్టీ నేతలతో కలసి పరామర్శించారు. పార్టీ ఎప్పుడూ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version