Nsnnews// మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యేందుకు అపాయింట్‌మెంట్ కోరిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి వరద నష్ట సహాయాన్ని పెంచాలని కోరనున్నట్లు సమాచారం. అలాగే మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి నిధులు సమకూర్చాలని.. కేంద్రం నుంచి కావలసిన సహాయాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.
Latest news,Telugu news,Telangana news,Politics news