Nsnnews// గత బీఆర్ఎస్ ప్రభుత్వం…ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నట్టేట ముంచిందని..సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. 10ఏళ్ళకేసీఆర్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా, మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్‌కు ఉందన్నారు. పేపర్ లీకులతో రాష్ట్రాన్ని అల్లకొల్లాంగా మార్చారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ టాంపరింగ్ జరగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
latestnews, telugunews, telangananews, siddipetnews, politicalnews…