Home క్రైమ్ నంబర్ ప్లేట్ లేకుంటే వాహనం సీజ్: తెలంగాణ పోలీస్….

నంబర్ ప్లేట్ లేకుంటే వాహనం సీజ్: తెలంగాణ పోలీస్….

0
నంబర్ ప్లేట్ లేకుంటే వాహనం సీజ్: తెలంగాణ పోలీస్….

 

Nsnnews// హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. కూకట్పల్లిలోని శేషాద్రినగర్ పోలీసులు 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం
చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న రాజశేఖర్,శైలేష్ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి
తీసుకున్నారు. అలాగే తులసీనగర్ జగద్గిరిగుట్టలో రోహిత్, తిలక్ సింగ్ అనే వ్యక్తుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Latestnews,Telugunews.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version