Home బ్రేకింగ్ దేవర చిత్రం వీక్షించిన ఎన్టీఆర్ || NTR watched Devara movie

దేవర చిత్రం వీక్షించిన ఎన్టీఆర్ || NTR watched Devara movie

0
దేవర చిత్రం వీక్షించిన ఎన్టీఆర్ || NTR watched Devara movie

 

Nsnnews// అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లో ప్రతిష్ఠాత్మక జరిగిన.. చిత్రోత్సవం బియాండ్‌ ఫెస్ట్‌ లో దేవర చిత్రం ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ తన అభిమానులతో కలిసి వీక్షించారు. అనంతరం తారక్‌ను చూసేందుకు.. టోక్యో నుంచి లాస్‌ ఏంజెలిస్‌కు వచ్చిన ఓ మహిళా అభిమాని చిన్న కోరిక కోరింది. జపాన్‌లో తన లాంటి నటుడి కోసం..చాలా మంది ఎదురుచూస్తు న్నారని.. తమ దేశానికి రావాలని ఆహ్వానించింది. దీంతో..స్పందించిన ఎన్టీఆర్ వారి దేశానికి తప్పుకుండా వస్తానంటూ..ఆ మహిళ అభిమానికి యంగ్ టైగర్ హామీ ఇచ్చారు.

Latest news,Telugu news,Cinema news,NTR ,‘Devara’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here