Home తెలంగాణ దీన్ దయాళ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే || MLA at Deen Dayal Jayanti celebrations

దీన్ దయాళ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే || MLA at Deen Dayal Jayanti celebrations

0
దీన్ దయాళ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే || MLA at Deen Dayal Jayanti celebrations

 

Nsnnews// కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చివరి వ్యక్తి వరకు అందించడమే.. అంత్యోదయ సిద్ధాంతమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని..జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో దీన్ దయాళ్ చిత్ర పటానికి..ఎమ్మెల్యే నివాళులర్పించారు. గ్రామీణ అభివృద్ధి స్వావలంబన.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమని చెప్పారన్నారు. ఆయన మార్గంలోనే బీజేపీ ముందుకు అడుగులేస్తోందన్నారు.

Latest news,Telugu news,Kamareddy news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here