Home తెలంగాణ దారుణం.. మిషన్ భగీరథ నీరు రాక, కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి || Two died after drinking contaminated water in Mission Bhagiratha

దారుణం.. మిషన్ భగీరథ నీరు రాక, కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి || Two died after drinking contaminated water in Mission Bhagiratha

0
దారుణం.. మిషన్ భగీరథ నీరు రాక, కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి || Two died after drinking contaminated water in Mission Bhagiratha

Nsnnews// సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పేట గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాక, బావిలోని నీరు తాగిన రెండు బీసీ కాలనీలకు చెందిన ప్రజలు. కలుషిత నీరు కావడంతో ఇద్దరు మృతి.. 50 మందికి తీవ్ర అస్వస్థత. మరో ముగ్గురు పరిస్థితి విషమం.. ఒకరిని సంగారెడ్డి ఆస్పత్రికి, ఇద్దరిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here