Nsnnews// స్వచ్చత హే సేవలో భాగంగా..సిద్దిపేట జిల్లా తోగుటలో సఫాయి మిత్ర నిర్వహించారు. పారిశుద్ద్య పనులు నిర్వహించే కార్మికులకు వైద్యులు..ఆరోగ్య పరీక్షలు చేశారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు వైద్య సైవలు చేసినట్టు వైద్యులు తెలిపారు. గ్రామాలకు సేవాలందించే..సిబ్బంది ఆరోగ్య రక్షణే సఫాయి మిత్ర ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news