Nsnnews//AP పవన్ కల్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఇందులో ఆయన సరసన సుప్రియ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆమె నిర్మాతగా మారారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌తో తాజాగా నిర్మాతలు భేటీ అయ్యారు. దీంతో పవన్‌ను సుప్రియ కలిసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఆ సినిమా రోజులను గుర్తు చేసుకుంటున్నారు.
Latest news,Telugu news,Pawan Kalyan’s ,first movie is ‘Akkar girli akhar boy’…