తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం
చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు
రేపు నామినేషన్ల పరిశీలన
ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
వచ్చే నెల 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
ఏపీలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు
అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు దాఖలు
తెలంగాణలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు.