Home జిల్లా వార్తలు తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ రోడ్ షోలకు ముహుర్తం ఫిక్స్‌

తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ రోడ్ షోలకు ముహుర్తం ఫిక్స్‌

0
తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ రోడ్ షోలకు ముహుర్తం ఫిక్స్‌

తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ రోడ్ షోలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది.

కేసీఆర్ గారి రోడ్ షో – రూట్ ప్లాన్
1వరోజు. 24.04.2024
మిర్యాల గూడ రోడ్ షో – 05.30 PM
సూర్యాపేట రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)
2వరోజు. 25-04-2024
భువనగిరి రోడ్ షో – 06.00 PM
రాత్రి బస ఎర్రవల్లిలో

3వ రోజు 26 -04-2024
మహబూబ్ నగర్ లో రోడ్ షో – 06.00 PM
మహబూబ్ నగర్ (రాత్రి బస)

4వ రోజు 27-04-2024
నాగర్ కర్నూల్ రోడ్ షో – 06.00 PM

5వరోజు 28-04-2024
వరంగల్ రోడ్ షో – 06.00 PM
(రాత్రి బస)

6వ రోజు 29-04-2024
ఖమ్మం రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

7వ రోజు 30-04-2024
1. తల్లాడ లో రోడ్ షో – 05.30 PM
2. కొత్తగూడెం లో రోడ్ షో – 06.30 PM
కొత్తగూడెంలో (రాత్రిబస)

8వ రోజు 01-05-2024
మహబూబాబాద్ రోడ్ షో – 06.00 PM
వరంగల్ లో (రాత్రి బస)

9వ రోజు 02-05-2024
జమ్మికుంట రోడ్ షో – 06.00 PM
వీణవంకలో (రాత్రి బస)

10వ రోజు 03-05-2024
రామగుండం రోడ్ షో – 06.00 PM
రామగుండంలో రాత్రిబస

11వ రోజు 04-05-2024
మంచిర్యాల రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో (రాత్రి బస)

12వ రోజు 05-05-2024
జగిత్యాల రోడ్ షో – 06.00 PM
జగిత్యాలలో (రాత్రి బస)

13వ రోజు 06-05-2024

నిజామాబాద్ రోడ్ షో – 06.00 PM
నిజామాబాద్ లో (రాత్రి బస)

14వ రోజు 07-05-2024
1. కామారెడ్డి రోడ్ షో – 05.30 PM
2. మెదక్ రోడ్ షో – 07.00 PM
మెదక్ లో (రాత్రి బస)

15వ రోజు 08-05-2024
1. నర్సాపూర్ రోడ్ షో – 05.30 PM
2. పటాన్ చెరువు రోడ్ షో – 07.00 PM
ఎర్రవెల్లి లో (రాత్రి బస)

16వ రోజు 09-05-2024
కరీంనగర్ రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ లో (రాత్రి బస)

17వ రోజు 10-05-2024
1. సిరిసిల్ల రోడ్ షో – 05.00 PM
2. సిద్దిపేట బహిరంగ సభ – 06.30 PM

హైదరాబాద్ లో (రాత్రి బస)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version