Nsnnews// అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతలు సమావేశమయ్యారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, నేతలు అరుణ్‌సింగ్, శివప్రకాశ్, మధుకర్ వచ్చారు.. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారం, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం..
Latestnews, Telugunews, Amaravathi, TDP, Chandrababu…