Nsnnews// ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం (అంబర్) కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేస్తున్న భక్తురాలు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురి చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు.
Latestnews, Telugunews, khammam, Srivari Laddu, Tobacco packet, TTD…