Nsnnews// తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు వైఎస్ఆర్సీపీ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదీప్ రాజ్. నిన్న రాత్రి డిన్నర్ తర్వాత ఫుడ్ పోయిజన్ అయ్యి ఇబ్బందిగా ఉంటే ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో చేరి డిశ్చార్జి కూడా అయ్యానంటూ ఓ విడియో కూడా విడుదల చేశారు అదీప్. నిన్న సాయంత్రం పెందుర్తి వైఎస్ఆర్సీపీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించామని, కావాలంటే ఎవరైనా కనుక్కోవచ్చన్నారు. పార్టీ ను బలోపేతం చేసే షెడ్యూల్ కు సిద్ధం అవుతున్నాననీ కూడా చెబుతున్నారు అదిప్ రాజ్. తన అభిమానులు అపోహలు నమ్మవద్దనీ, ఆరోగ్యంగానే ఉన్నానంటూ వీడియోలో వివరించారు అదీప్.
Latestnews, Telugunews, YSRCP, EX MLA Adeep Raj…