Nsnnews// జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసంతో ముందుకొస్తున్నారు. బ్యాంకుల తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. అత్యసర పరిస్థితుల్లో ఉన్నామని తమ బ్యాంకు ఖాతా లేదా ఫోన్ పని చేయడం లేదని డబ్బు పంపాలంటూ వంచిస్తున్నారు.
Latestnews, telugunews, Cybercrime, Hyderabadnew, telangananews…