Nsnnews// డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి.. యువత సహకరించాలని NTR పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు ఆకర్షితులై ఎంతోమంది యువత.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై.. యాంటీ నార్కోటిక్ టీమ్ కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా.. ఎక్స్ వేదికగా NTR ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
Latest news,Telugu news,National news