Home బ్రేకింగ్ డీజే సౌండ్‌కు గుండెపోటుతో యువకుడు మృతి || A young man died of heart attack due to DJ sound

డీజే సౌండ్‌కు గుండెపోటుతో యువకుడు మృతి || A young man died of heart attack due to DJ sound

0
డీజే సౌండ్‌కు గుండెపోటుతో యువకుడు మృతి || A young man died of heart attack due to DJ sound

 

Nsnnews// డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కొంకాపల్లిలో అమలాపురం మండలం బండారులంకకు చెందిన పప్పుల వినయ్(22) కొంకాపల్లిలో నిర్వహించిన దసరా ముగింపు ఉత్సవంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో డీజే పాటల మధ్య స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ డీజే సౌండ్‌కు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

latest news,Telugu news,Andhra Pradesh  news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here