Home జిల్లా వార్తలు డీఎస్పీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన విశారదన్ || Visharadan who started DSP party office

డీఎస్పీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన విశారదన్ || Visharadan who started DSP party office

0

 

Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రంలో..ధర్మసమాజ్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు…ఆ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…bc,st,sc ప్రజల కష్టాలకు చెక్ పెట్టేందుకు..తమ పార్టీ ముందుంటుందన్నారు. జల్లాలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజలను సమన్వయం చేసేందుకు..పార్టీ కార్యాలయం ఉపయోగపడనుందని ఆయన తెలిపారు. ఆ పార్టీ కామారెడ్డి జిల్లా ఇంచార్జీగా లక్ష్మణ్‌ను..విశారదన్ నియమించారు. కార్యక్రమంలో… జిల్లా కన్వీనర్ బోలేశ్వర్, కోకన్వీనర్లు అరవింద్, రాజు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Latest news,Telugu news,Telangana news,Kamareddy District

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version