Nsnnews// చింతలపూడి మండలం ప్రగడవరం వైన్ షాప్ దగ్గర అదుపు తప్పిన డి సి ఎమ్.అర్ముర్ నుండి కాకినాడ కు అట్టలు లోడ్ తో వెళ్తున్న డి సి ఎమ్. టర్నింగ్ లో టూ వీలర్ అడ్డు రావడం తో డ్రైవర్ చాక చక్యంగా పక్కకు పెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. పాతిమపురం x రోడ్ నుండి కామవరపుకోట వరకు స్పీడ్ బ్రేకర్స్ గాని, ట్రాఫిక్ సింబల్స్ గాని ఏర్పాటు చేయని R&B అధికారులు…
latestnews, telugunews, apnews, crimenews…