రూరల్ మండలం పుల్లూరు గ్రామం చెందిన మాజీ ఎంపీటీసీ సంతోషి మహేష్ గారు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పూజాల హరికృష్ణ గారు ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గరీపల్లి రాములు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని సంతోషి గారు తెలియజేసుకోవడం జరిగింది