Home క్రైమ్ జ్యూవెలరీ వ్యాపారికి యూట్యూబర్ల బ్లాక్ మెయిలింగ్ || Blackmailing of YouTubers to jeweller..

జ్యూవెలరీ వ్యాపారికి యూట్యూబర్ల బ్లాక్ మెయిలింగ్ || Blackmailing of YouTubers to jeweller..

0
జ్యూవెలరీ వ్యాపారికి యూట్యూబర్ల బ్లాక్ మెయిలింగ్ || Blackmailing of YouTubers to jeweller..

 

Nsnnews// జ్యూవెలరీ వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు యూట్యూబర్స్ . హైదరాబాద్‌ కుశాయిగూడలోని ఓ జ్యూవెలరీ వ్యాపారి రామన్ లాల్‌‌ను.. రంగు రాళ్లతో 10 మంది మోసపోయారంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. యూట్యూబ్‌లో తప్పుడు ప్రచారం చేస్తామని యూట్యూబర్స్ దువ్వాడ శివప్రసాద్, లలిత్ కుమార్, హరికృష్ణలు బెదిరించినట్టు వ్యాపారి తెలిపారు. తన నుంచి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించారని పేర్కొన్నారు.

Latestnews, Telugu news, crimenews, Telangana news..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here