Nsnnews// భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం. గడిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తరపున విస్తృత ప్రచారం నిర్వహించిన సుదర్శన్ గతంలోనూ ఇల్లందుకు చెందిన కొందరు రౌడీషీటర్లూ, రాజకీయనెతలతో తనకు ప్రాణహాని ఉందంటూ పలుమార్లు పోలీసులకు ఫిర్యాధు చేసిన సుదర్శన్. విషమంగా జర్నలిస్ట్ సుదర్శన్ ఆరోగ్య పరిస్థితి.
latestnews ,crimenews ,Telangananews ,Bhadradrikottagudem District