Nsnnews// జనసేన పార్టీ ఓటింగ్ దెబ్బతీసేందుకు, ఇండిపెండెంట్ అభ్యర్థికి నియమావళికి వ్యతిరేకంగా గాజు గ్లాస్ గుర్తును పోలిన గుర్తు ఇవ్వడంతో నిరసన తెలిపిన సందీప్ గారు. పిఠాపురంలో గాజు గ్లాసు గుర్తుతో పోలిన పెన్ స్టాండ్ గుర్తుకు ఓట్లు బదలాయించే కుట్రను చేధించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు, నాయకులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ పంచకర్ల సందీప్.