Home క్రైమ్ ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసి చంపేసిన అత్త

ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసి చంపేసిన అత్త

0
ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసి చంపేసిన అత్త

 

Nsnnews// హైదరాబాద్ – అత్తాపూర్‌లోని హసన్ నగర్ ప్రాంతంలో అత్త(ఫర్జాన) ఇవాళ ఉదయం చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28)కి చెప్పింది. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంలో చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది.

Latest news,Telugu news….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version