Nsnnews// మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని శనిగకుంట చెరువు మత్తడిని గుర్తు తెలియని దుండగులు..బాంబులు పేల్చి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్పందించిన చెన్నూర్ బీఆర్ఎస్ నాయకులు..మత్తడి ధ్వంసానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని, డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అదేశాలతో.. పోలీసులు అసలు నిందితులను అదుపులోకి తీసుకోలేదన్నారు. మత్తడి ధ్వంసం నిందితులను కాపాడుకునేందుకు..ఎమ్మెల్యే కుట్ర పన్నుతున్నారన్నారని ఆరోపించారు. రాజకీయంగా బాల్కసుమన్‌ను అణిచేందుకే..ఆయన పేరును తెరపైకి తెస్తున్నారన్నారు.
Latest news,Telugu news,Telangana news,Manchryala District