Home తెలంగాణ చిన్నారిని గుర్తు పట్టారా? గతంలో పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్ర పోషించిందీ అందాల తార….

చిన్నారిని గుర్తు పట్టారా? గతంలో పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్ర పోషించిందీ అందాల తార….

0
చిన్నారిని గుర్తు పట్టారా? గతంలో పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్ర పోషించిందీ అందాల తార….

 

Nsnnews// పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు సౌత్ ఇండియన్ హీరోయిన్. గతంలో పలు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. సినిమా ఇండస్ట్రీలో ఆమెది 20 ఏళ్ల ప్రస్థానం. అయితే ఎందుకో మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ తీసుకుంది. కానీ గోడకు కొట్టిన బంతిలా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ట్రెండింగ్ లో ఉంటోంది. నటిగా మళ్లీ బిజీ అవుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన ఓ సోషియో ఫాంటసీ హారర్ వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇందులో కీలక పాత్ర పోషించిందీ అందాల తార. ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అబ్బాయిలను వలలో వేసుకుని మట్టు పెట్టే అమ్మాయి పాత్రలో అందరినీ భయపెట్టింది. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాయో? యస్ ఈ చిన్నారి మరెవరో కాదు ఇటీవల యక్షిణి వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చిన హీరోయిన్ వేదిక. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. ప్రస్తుతం యక్షిణి వెబ్ సిరీస్ లో ట్రెండింగ్ లో ఉండడం, వేదిక నటనకు మంచి పేరు రావడంతో ఈ అమ్మడి చిన్ననాటి, త్రో బ్యాక్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

Latestnews, Telugunews, Yakshini web Series…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version