Home క్రైమ్ చికెన్ కొంటున్నారా? || Buying chicken?

చికెన్ కొంటున్నారా? || Buying chicken?

0
చికెన్ కొంటున్నారా? || Buying chicken?

 

Nsnnews// ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. HYD బేగంపేట్ ప్రకాశగర్‌లో కుళ్లిన చికెన్ అమ్ముతున్న బాలయ్య చికెన్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. 700 KGల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని, షాపును సీజ్ చేశారు. ఈ చికెన్ ను జనతా బార్స్, కల్లు కాంపౌండ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఫుడ్ కోర్టులు, అతడు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Latest news,Telugu news,Telangana news,Crime news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here