Nsnnews// సీఎం చంద్రబాబు విజన్ సాకారం కావాలంటే అధికారులు బాగా పని చేయాలని.. పరిశ్రమలశాఖ మంత్రి TG భరత్ అన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో జిల్లా అభివృద్ధి చేసేందుకు అధికారుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. షార్ట్ , మిడిల్ , లాంగ్ టర్మ్ విధానంలో అభివృద్ధి ప్రాజెక్టులను విభజించి… పూర్తి చేయాలని మంత్రి టీజీ భరత్ అధికారులను కోరారు.
Latest news,Telugu news,Andhra Pradesh news