Nnsnews// గ్రూప్ 1 పేపర్ కాపీయింగ్ పై స్పందించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్. సీవీఆర్ ఎగ్జామ్ సెంటర్లో మహిళా అభ్యర్థి అనుమానాస్పదంగా కనిపించింది, మహిళా అభ్యర్థి తన ఎడమ చేతి మీద కొన్ని జవాబులు రాసుకొని వచ్చింది, దీంతో సదరు మహిళా అభ్యర్థిని ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు, కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన మహిళా అభ్యర్థి మీద మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు – తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్.
Latestnews, Telugunews, Telangananews, Group-1…