Home క్రైమ్ గోపవరం మండలంలో దారుణం || It is worse in Gopavaram mandal

గోపవరం మండలంలో దారుణం || It is worse in Gopavaram mandal

0
గోపవరం మండలంలో దారుణం || It is worse in Gopavaram mandal

 

Nsnnews// గోపవరం మండలం చెంచురిప్లైఉడ్ కంపెనీ అటవీ ప్రాంతంలో విద్యార్థినికి నిప్పంటించి కాల్చి చంపే ప్రయత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కాలిన గాయాలతో తల్లడిల్లుతూ కొనఊపిరితో ఉన్న బాలికను రక్షించిన స్థానికులు. బాధితురాలు బద్వేల్ పట్టణం రామాంజనేయ నగర్ కు చెందిన దస్తగిరమ్మ గా గుర్తించిన పోలీసులు. బాధితురాలు బద్వేలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… బాధితురాలని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

latestnews, telugunews, andhrapradeshnews, crimenews….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here