Nsnnews// ఆస్ట్రియాకు చెందిన 52 ఏళ్ల చైన్ స్మోకర్‌కు 2007లో గొంతులో 9 వెంట్రుకలు మొలిచాయి. వాటిని శాశ్వతంగా తొలగిస్తామని, అందుకు స్మోకింగ్ మానేయాల్సి ఉంటుందని అప్పట్లో వైద్యులు చెప్పగా, అతడు ఒప్పుకోలేదు. ఇన్నేళ్లుగా వాటిని తాత్కాలికంగా తీయించుకుంటూ నరకం అనుభవించాడు. ఇక భరించలేక ఎట్టకేలకు స్మోకింగ్ మానేసి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ సక్సెస్ అని, గొంతులో ఇక వెంట్రుకలు రావని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
Latest news,Telugu news,chain smoker…