Home బ్రేకింగ్ గుబ్బల మంగమ్మ ఆలయం మూసివేత || Gubbala Mangamma temple closure.

గుబ్బల మంగమ్మ ఆలయం మూసివేత || Gubbala Mangamma temple closure.

0
గుబ్బల మంగమ్మ ఆలయం మూసివేత || Gubbala Mangamma temple closure.

 

మంజీర గళం: స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్. బుట్టాయిగూడెం మండలం కామవరం పంచాయతీ అటవీ ప్రాంతంలో వేసి ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయాన్ని ఆదివారం మూసివేస్తున్నట్లు ఆర్డీవో అద్దయ్య తెలిపారు.ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల వల్ల ఏజెన్సీ ప్రాంతంలోఅనేక వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ఆదివారం భక్తులు ఆలయానికి రావద్దనిఆయన విజ్ఞప్తి చేశారు.ఆలయానికి వెళ్లే రహదారులు రెండు ప్రధాన ద్వారాలు మూసివేస్తామన్నారు.

Latest news,Telugu news,Andhra Pradesh news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version