Home తెలంగాణ గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా || Gita will work for the welfare of workers

గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా || Gita will work for the welfare of workers

0
గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా || Gita will work for the welfare of workers

 

Nsnnews// సిద్దిపేట: జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా గీత సెల్ కో కన్వీనర్‌గా పటేల్ శివకాంత్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు బీజేపీ నాయకులు, గౌడసంఘం సభ్యులు అభినందనలు తెలిపారు. గౌడన్నల సంక్షేమానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. కష్ట సమయాల్లో తోడుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. తన నియామకానికి సహాకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Latest news,Telugu news,Telangana news,Siddipet news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version