Nsnnews// శ్రీరాంపూర్ ఏరియాలో ఈ నెల 21న సాయంత్రం ఆర్కే 6 మైన్ రోడ్డులో చెట్ల పొదల్లో గంజాయి విక్రయం, తాగడానికి ప్రయత్నించిన ఇద్దరు. యువకులను పట్టుకున్నామని ఎస్ఐ సంతోష్ మంగళవారం పేర్కొన్నారు. దెబ్బటి నవదీప్, వడ్డెపల్లి యశ్వంత్ వద్ద నుంచి 210 గ్రాముల గంజాయితో పాటు రూ. 200 నగదు, మోటార్ సైకిల్, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Latest news, Telugu news, Telangana news, Crime news..