NSN NEWS//ఖమ్మం జిల్లా ఏప్రిల్ 24: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో వాగదాని వైశాలి (17) ఇంటర్ ప్రథమ సంవ త్సవం చదువుతుంది.
ఇవాళ ఫలితాలు విడుదల కాగా ఆమె ఫెయిల్ కావడంతో దీంతో మనో వేదన చెందిన వైశాలి ఈరోజు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
*NOTE: ఫెయిల్ అయితే చావు పరిష్కారం కాదు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఆత్మ హత్య తల్లిదండ్రు లకు కడుపుకోత.*