Home తెలంగాణ క్రీస్తుశేషులు కైలాస్ భాస్కర రావు గారి ఐదవ వర్ధంతి సందర్భంగా అన్నదానం || Annadanam on the occasion of the fifth death anniversary of Kailas Bhaskara Rao, the relict of Christ

క్రీస్తుశేషులు కైలాస్ భాస్కర రావు గారి ఐదవ వర్ధంతి సందర్భంగా అన్నదానం || Annadanam on the occasion of the fifth death anniversary of Kailas Bhaskara Rao, the relict of Christ

0
క్రీస్తుశేషులు కైలాస్ భాస్కర రావు గారి ఐదవ వర్ధంతి సందర్భంగా అన్నదానం || Annadanam on the occasion of the fifth death anniversary of Kailas Bhaskara Rao, the relict of Christ

 

Nsnnews// కామారెడ్డి పట్టణంలో జేబీఎన్ కూడలి సగృహం వద్ద ఈ రోజు శుక్రవారం క్రీస్తుశేషులు కైలాస్ భాస్కర రావు గారి ఐదవ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కైలాస్ రాజేశ్వరరావు , కైలాస్ చంద్రశేఖర రావు, కైలాస్ శ్రీనివాసరావు, కైలాస్ కృష్ణారావు, కైలాస్ లక్ష్మణరావు, మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ పంతులు శ్రీనివాస్ కౌన్సిలర్ తేజ ప్రసాద్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు వల్లభిశెట్టి భాస్కర్ గుప్తా ఉప్పల హరిధర్ బంధం ప్రవీణ్, రాజేందర్, కిరణ్ ,లడ్డు, హనుమాన్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, Telangananews, kamareddynews…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version