Home క్రీడలు క్రీడా నైపుణ్యం వెలికితీతకు..ఎస్జీఎఫ్ దోహదం || SGF contributes to the extraction of sportsmanship…

క్రీడా నైపుణ్యం వెలికితీతకు..ఎస్జీఎఫ్ దోహదం || SGF contributes to the extraction of sportsmanship…

0
క్రీడా నైపుణ్యం వెలికితీతకు..ఎస్జీఎఫ్ దోహదం || SGF contributes to the extraction of sportsmanship…

 

Nsnnews// సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మండల స్థాయి క్రీడలు నిర్వహించింది. కార్యక్రమానికి హాజరైన..దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సి,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు.. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ దోహదపడుతుందన్నారు. అండర్ 14, అండర్ 17 విభాగంలో నిర్వహించిన క్రీడల్లో.. విద్యార్థులు తమ ప్రతిభ చాటరన్నారు. మండల స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను.. జిల్లా స్థాయి క్రీడలకు ఎంపిక జరుగుతుందన్నారు. క్రీడల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అందిస్తున్న..తోట కమలాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ, ఎంపిడిఓ, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, Siddipet, Mirdoddi, ZPHS School, School Games Federation of India, Mandal Competition…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here