Home క్రీడలు క్రీడలతో మానసిక ఉల్లాసం || Mental relaxation with sports

క్రీడలతో మానసిక ఉల్లాసం || Mental relaxation with sports

0
క్రీడలతో మానసిక ఉల్లాసం || Mental relaxation with sports

 

Nsnnews// సిద్దిపేట జిల్లా అక్భర్‌పేట-భూంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో..68 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో..మండల స్థాయి క్రీడ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి, ఆర్డీఓ, పీఏసీఎస్ ఛైర్మెన్, బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థులు విద్యాతో పాటు, క్రీడ నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. పాఠశాలకు క్రీడ సామాగ్రి అందించిన బక్కి వెంకటయ్యకు.. నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో 10 జట్ల విద్యార్థులు పాల్గొన్నారు.

 

Latest news,Telugu news,Telangana news,Siddipet news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here