Home తెలంగాణ కోవూరు జాతీయ రహదారిపై ఆర్కే పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…

కోవూరు జాతీయ రహదారిపై ఆర్కే పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…

0

Nsnnews//AP నెల్లూరు జిల్లా;  ఆగి ఉన్న ట్రక్కు లారీని ఢీకొన్న మామిడి కాయలు లోడ్ తో ఉన్నటువంటి అశోక్ లేలాండ్ మినీ ట్రక్. డ్రైవర్ మృతి.

క్లీనర్ ప్రాణాలతో భయంతో కేకలు వేస్తుండగా మినీ ట్రక్కులో నుంచి లాగడానికి ప్రయత్నాలు చేసిన స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు.

Latest news,Telugu news, road accident, local police are investigating and registering a case…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here