Nsnnews// కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను..కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈవ సందర్భంగా.. బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. బాపూజీ ఆశయాలకు అనుగుణంగా..ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన..మహాయోధుడని ఆయవన సేవలను కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను అదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలువ పాల్గొన్నారు.
Latest news,telugu news,Telangana news,Kamareddy