Home పాలిటిక్స్ కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

0
కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

 

Nsnnews// హైదరాబాద్:జులై 03
బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యు డు కే.కేశవరావు కాంగ్రెస్‎లో చేరేందుకు నిర్ణయించుకు న్నారు. నేడు ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేకే తన ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించిన కేకే KCRకు అత్యంత సన్నిహితుడు అనే పేరుంది. కేకే కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి మే నెలలోనే కాంగ్రెస్ లో చేరారు.

Latest news,Telugu news,BRS Party…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here