NSNNEWS// AP
యర్నగూడెం,తూర్పుగోదావరి జిల్లా.
13.05.2024.
కుటుంబ సభ్యులతో కలసి తమ ఓటు హక్కును వినియోగించుకున్న గోపాలపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత.దేవరపల్లి మండలం యర్నగూడెం బూత్ నెంబర్ 88 లో ఓటును వినియోగించుకున్న తానేటి వనిత.హోం మంత్రి తానేటి వనితతో పాటు ఓటింగ్ లో పాల్గొన్న భర్త తానేటి శ్రీనివాసరావు, కుమార్తె ప్రణవి.వీల్ చైర్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న హోంమంత్రి తండ్రి జొన్నకూటి బాబాజీ రావు.
LatestNews,Telugunews.