Nsnnews// కామారెడ్డిలోని RK,SRK,VRK కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కళాశాలలో జరిగిన వేడులకు హాజరైన…మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ..విద్యార్థులతో కలిసి..బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. గడ్డం ఇందుప్రియ , ఆర్కే కళాశాల సీఈఓ జైహిపాల్ రెడ్డిలు మాట్లాడారు. ప్రతి యేట కళాశాలలో బతుకమ్మసంబరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు పేర్చిన రంగరంగుల బతుకమ్మలు..ఆకట్టుకున్నాయి. విద్యార్థులు…చదువుతో పాటు…క్రీడల్లో రాణించాలని సూచించారు. కళాశాల నిర్వాహకులు…ముందస్తుగా విద్యార్థులు, అధ్యాపకులకు..బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్కే,srk,vrk కళాశాలల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news,Kamareddy