Home జిల్లా వార్తలు కామాంధుడు పీఈటీని శిక్షించాలి || Kamandha should punish PET

కామాంధుడు పీఈటీని శిక్షించాలి || Kamandha should punish PET

0
కామాంధుడు పీఈటీని శిక్షించాలి || Kamandha should punish PET

 

Nsnnews// కామారెడ్డి జిల్లా ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరు భాగయ్య, నాయకులు మాట్లాడారు. జీవదాని స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై..లైంగిక దాడికి పాల్పడిన పీఈటీ నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌పై చట్టపర చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో..కోటి అశోక్, అన్నపల్లి సాయిలు, రవి, కొత్తూరు గంగయ్య, ఎంకె బాలరాజులు పాల్గొన్నారు.

Latest news,Telugu news,Telangana news,Kamareddy District

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version