Home జాతీయం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న…

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న…

0
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న…

 

నల్గొండ: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఈ స్థానానికి తుది ఓటరు జాబితాను వెలువరించగా..మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here