Home జాతీయం ‘కల్కి’ బుజ్జితో ఆనంద్‌ మహీంద్ర.. వీడియో షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ…

‘కల్కి’ బుజ్జితో ఆనంద్‌ మహీంద్ర.. వీడియో షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ…

0

Nsnnews// ‘కల్కి’లో ఎంతో కీలకమైన బుజ్జిని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా నడిపారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్‌ జోరు పెంచింది టీమ్‌. బుజ్జిని ప్రధాన నగరాల్లో తిప్పుతూ సినిమా విశేషాలను ప్రచారం చేస్తుంది. ఇందులోభాగంగానే ఆనంద్‌ మహీంద్రా ఈ వాహనాన్ని డ్రైవ్‌ చేశారు. ఈ వీడియోను ‘బుజ్జి మీట్స్‌ ఆనంద్‌ మహీంద్రా’ అనే క్యాప్షన్‌తో నిర్మాణసంస్థ షేర్‌ చేసింది. డ్రైవ్‌ చేసిన అనంతరం ఆయన బుజ్జితో ఫొటోలు దిగారు.

Latest news,Telugu new,Anand Mahindra,Kalki’,company shared….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version