Nsnnews// AP అమరావతీ: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరినీ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.వీరితోపాటు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ ని కూడా ఆహ్వానిస్తున్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది.
Latestnews, Telugunews, AP Politics, Kalki 2898 AD, Nagashwin, Chandrababu, Pawan Kalyan….