Nsnnews// కరీంనగర్: రుణమాఫీ సకాలంలో అమలు చేయాలని కోరుతూ…జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో రైతులతో కలిసి…బోయినపల్లి వినోద్ కుమార్ ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చి…అధికార పార్టీ నాయకులు తమ చిత్త శుద్ది చాటుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో…మేయర్ సునీల్ రావు, మాజీ మైయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు చల్లారి శంకర్‌లతో పాటు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Karimnagar news,Telangana news