Nsnnews// మెదక్ – నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పేట గ్రామంలో కలుషిత నీరు తాగి 100 మంది అస్వస్థకు గురైన ఘటనలో ఇద్దరు ఏఈ లను సస్పెన్షన్ చేస్తూ మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులుగా గ్రిడ్ ఏఈ రవికుమార్, ఇంట్రా ఏఈ శ్రీకాంత్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గ్రామాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ మరియు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి.
Latest news,Telugu news,Telangana news,Medak news