Home తెలంగాణ ఏపీ రాజకీయాలు.. హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాలు.. హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు

0
ఏపీ రాజకీయాలు.. హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు

 

Nsnnews// ఏపీ రాజకీయాలపై హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామమన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 5 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.

Latest news,Telugu news,Hero Suman, AP politics,CM Chandrababu…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here